డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ పర్యటన
విజయనగరం జిల్లా గుర్ల గ్రామంలో ఇటీవల డయేరియా వ్యాధి విజృంభించింది. గ్రామంలో తాగునీటి పైపులు, డ్రైనేజీ వ్యవస్థలో లీకేజీ కారణం చేత కలుషితమయ్యాయి. ఈ కలుషిత నీరు వల్ల డయేరియా వ్యాధి వ్యాపించింది. దీనివల్ల భూగర్భ జలాలు కూడా కలుషితమయ్యాయి. డయేరియా కేసులు ఈనెల 13న ప్రారంభమయ్యి కేసుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతం దీనివల్ల…