Category రాజకీయాలు

rgv

రాంగోపాల్ వర్మకు షాక్: వివాదాస్పద వ్యాఖ్యలపై కేసు నమోదు!

టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్‌లో ఆయనపై ఐటి చట్టం కింద కేసు నమోదైంది. ఈ కేసు విచారణ కోసం నవంబర్ 19న మద్దిపాడు పోలీస్ స్టేషన్‌కు హాజరుకావాలంటూ వర్మకు పోలీసులు నోటీసులు అందజేశారు. ఈ వివాదం వర్మ చిత్రం వ్యూహం ప్రమోషన్ల…

tcs

ఏపీకి టాటా గ్రూప్ నుండి భారీ ఆఫర్: 40 వేల కోట్ల పెట్టుబడితో కొత్త ప్రాజెక్టులు!

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో టాటా గ్రూప్ పెట్టుబడులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారించారు. టాటా గ్రూప్‌ చైర్మన్‌ నటరాజన్‌ చంద్రశేఖరన్‌తో భేటీ అయ్యి రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి, ఐటీ, సౌర, పర్యాటక రంగాల్లో పెట్టుబడులపై చర్చించారు. టాటా గ్రూప్ రాష్ట్రవ్యాప్తంగా 20 హోటళ్లను ఏర్పాటు చేయడంపై చర్చలు జరిపారు. అలాగే టాటా పవర్ ద్వారా 40…

kutami govt

ఆంధ్రప్రదేశ్ 2024-25 వార్షిక బడ్జెట్ 2.94 లక్షల కోట్లు: దేనికి ఎంత కేటాయించారు?

2024-25 సంవత్సరానికి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ను ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ మొత్తం రూ. 2.94 లక్షల కోట్లతో రూపొందించబడింది. గత ప్రభుత్వ విధానాలతో రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి కుదేలైందని మంత్రి పయ్యావుల కేశవ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ బడ్జెట్ ద్వారా రాష్ట్రాన్ని పునర్నిర్మించడానికి తన ప్రభుత్వానికి…

AP GOVT

AP Mega DSC 2024: నిరుద్యోగులకు భారీ షాక్. . . మెగా డీఎస్సీ వాయిదా!

ప్రతీ నిరుద్యోగి ఆసక్తిగా ఎదురు చూసిన మెగా డీఎస్సీ 2024 నోటిఫికేషన్‌ ప్రకటన వాయిదా పడింది.కోటి ఆశలతో ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు అనుకోని షాక్ తగిలింది. బుధవారానికి విడుదల కావాల్సిన మెగా డీఎస్సీ వాయిదా పడింది. ఇక ఇది ఎప్పుడు విడుదల అవుతుందో అన్నది స్పష్టంగా చెప్పడం లేదు. దీంతో లక్షలాది నిరుద్యోగుల ఆశలు…

cbn

ప్రతిభను పెంపొందించడానికి కొత్త క్రీడా విధానం ప్రవేశపెట్టిన ఏపీ సీఎం చంద్రబాబు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం (నవంబర్ 4) రాష్ట్రంలో కొత్త క్రీడా పాలసీని ఆమోదించారు. ఈ క్రీడా పాలసీని “స్పోర్ట్స్ ఫర్ ఆల్” విధానంపై ఆధారపడి రూపకల్పన చేయాలని నిర్ణయించారు. ఈ విధానంలో క్రీడల ప్రోత్సాహానికి,నర్చర్‌ టాలెంట్, క్రీడల ఎకోసిస్టాన్ని మెరుగుపరచడానికి, అంతర్జాతీయ విజిబిలిటీని పెంచడానికి నాలుగు ముఖ్యమైన లక్ష్యాలను ఏర్పరచాలని సీఎం తెలిపారు.…

tg govt

NET 2024 Notification: తెలంగాణలో రెండోసారి టెట్‌ నోటిఫికేషన్‌.. నేడు నోటిఫికేషన్‌ విడుదల!

తెలంగాణలో టెట్‌ (టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌) పరీక్షలకు సంబంధించిన తాజా నోటిఫికేషన్‌ విడుదలకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. రేవంత్‌ సర్కార్‌ హామీ ఇచ్చిన ప్రకారం, ఈ ఏడాది రెండోసారి టెట్‌ పరీక్ష నిర్వహించనున్నారు. సోమవారం, నవంబర్‌ 4న టెట్‌ నవంబర్‌ 2024 నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నారు. ఈ పరీక్షలను వచ్చే ఏడాది జనవరి నెలలో…

hyd metro

హైదరాబాద్ మెట్రో రైల్ రెండో దశ విస్తరణ!

హైదరాబాద్ మెట్రో రైల్ రెండో దశకు మార్గం సుగమమైంది. నగరంలో ట్రాఫిక్ పెరుగుతున్న క్రమంలో మెట్రో రైలు ప్రాజెక్టును విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని సర్కారు దీనికి పరిపాలనా అనుమతులు జారీ చేసింది. దాదాపు రూ. 24,269 కోట్ల అంచనాతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పీపీపీ విధానంలో భాగస్వామ్యం…

tsbc

తెలంగాణలో సమగ్ర కులగణన సర్వే: నవంబర్ 6 నుంచి ప్రారంభం

తెలంగాణలో కులగణనకు సమగ్ర సర్వే ప్రారంభం కానుంది. నవంబర్ 6నుంచి ఈ సర్వే ప్రారంభం కానున్నట్లు సమాచారం. ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయడానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. మొత్తం 36,559 మంది సెకండరీ గ్రేడ్ టీచర్లు, 3,414 మంది ప్రైమరీ స్కూల్ హెడ్మాస్టర్లు, ఇంకా 8,000 మంది ఇతర సిబ్బంది కులగణన…

apcrda

APCRDA: కొత్త ఉద్యోగ అవకాశాలు – పూర్తి వివరాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (APCRDA) నుండి పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 19 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌లో నవంబర్‌ 13, 2024లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులను కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేస్తారు. ఒక సంవత్సర కాలం పాటు పని చేయాల్సి…

br

టీటీడీ  ఛైర్మన్‌గా బీఆర్ నాయుడు నియామకం

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నూతన పాలక మండలి ఏర్పాటైంది. బీఆర్ నాయుడు ఈ కొత్త టీటీడీ ఛైర్మన్‌గా నియమితులయ్యారు. మొత్తం 24 మంది సభ్యులతో కూడిన ఈ కొత్త టీటీడీ పాలక మండలిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు బుధవారం నాడు టీటీడీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ కొత్త…