తలపతి విజయ్: తమిళనాడులో సరికొత్త రాజకీయ అధ్యాయం ప్రారంభం
తమిళనాడులో సరికొత్త రాజకీయ అధ్యాయం మొదలుపెడుతున్నాడు సూపర్ స్టార్ విజయ్. విల్లుపురంలో జరిగిన ‘తమిళగ వెట్రిక్ కళగం’ తొలి బహిరంగ సభలో విజయ్ దేవుడు లేడని చెప్పిన పెరియార్ వ్యాఖ్యలపై విభేదిస్తూ, మత రాజకీయాలను ప్రోత్సహించనని స్పష్టంచేశారు. రాజకీయాల్లో తానేంటో చూపిస్తానంటూ, తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకోవడమే లక్ష్యంగా చెబుతూ విజయం కోసం కృషి చేస్తున్నట్టు…