Category సినిమాలు

ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ‘ది రాజా సాబ్ ‘పోస్టర్ విడుదల

అక్టోబర్ 23న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఆయన ఫ్యాన్స్ తన పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు.ఈ సందర్భంగా ఆయన అభిమానులకు కానుక గా, తను నటిస్తున్న ‘ది రాజా సాబ్’ మూవీ మేకర్స్ ముందుకు వచ్చారు. ప్రభాస్ నటిస్తున్న ‘ది రాజా సాబ్’ సినిమా నుంచి అక్టోబర్ 21న కొత్త…

గేమ్ ఛేంజర్ టీజర్ ఎపుడుంటే?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ ఛేంజర్ మీద అభిమానులు, ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. RRR తర్వాత మళ్లీ చరణ్ పాన్ ఇండియా మూవీగా విడుదల అవుతున్నది గేమ్ ఛేంజర్. మరి అదే స్థాయిలో సక్సెస్ అవుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. డైరెక్టర్ శంకర్ “ఒకే ఒక్కడు” తర్వాత మళ్లీ…

Vaazhai: మానసిక వైపరీత్యం, నిర్దోషితనపు పోరాటం – ఇప్పుడు Disney+ Hotstarలో స్ట్రీమింగ్‌లో

మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన “Vaazhai” సినిమా, హాస్యం మరియు భావోద్వేగాలతో నిండి, ప్రజలను ఆకట్టుకునే కథాంశంగా ఎదిగింది. తమిళనాడులోని ఒక గ్రామంలో సాగే ఈ కథ, పాంవెల్ ఎం నటించిన శివనైంధన్ అనే బాలుడి జీవితాన్ని అనుసరిస్తుంది. శివనైంధన్ నిర్దోషమైన జీవిత దృక్పథం, వర్గం సమస్యలను ఎదుర్కొంటున్న కటువైన వాస్తవాలకు పూర్తి భిన్నంగా ఉంటుంది.…