“లక్కీ భాస్కర్” తో దుల్కర్ సల్మాన్ మరో హిట్: బాక్సాఫీస్ వద్ద సూపర్ కలెక్షన్స్
దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో నటించిన “లక్కీ భాస్కర్” చిత్రం మంచి విజయం సాధిస్తోంది. ఇటీవల దీపావళి కానుకగా అక్టోబర్ 31వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా, ప్రారంభంలోనే సూపర్ హిట్ టాక్ అందుకుంది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి కథానాయికగా నటించారు. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం…