Category రాజకీయాలు

deepam

దీపావళి నుంచి “దీపం” పథకం: మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు – ఏపీ ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. “దీపం పథకం” పేరుతో ఈ పథకం నవంబర్ 1న శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నుంచి ప్రారంభమవుతోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు, తెల్ల రేషన్ కార్డు ఉన్న…

ysr family

వైఎస్‌ విజయమ్మ లేఖ: వైసీపీ కౌంటర్

వైఎస్‌ కుటుంబంలో ఆస్తుల పంపకాల వివాదం ఇటీవల మరింత చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో వైఎస్‌ విజయమ్మ, వైసీపీ అధినేత జగన్‌ మరియు ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు షర్మిల మధ్య ఉన్న ఈ వివాదంపై బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖపై వైసీపీ ఘాటుగా స్పందిస్తూ కౌంటర్ లేఖను విడుదల చేసింది. ఈ రెండు లేఖల మధ్య…

aiims

ఎయిమ్స్‌లలో డ్రోన్  సేవలు: వైద్యరంగంలో కొత్త అధ్యాయం

సాంకేతికత పురోగతితో ప్రపంచం కొత్త మార్గాల్లో పయనిస్తోంది. ముఖ్యంగా ఆరోగ్య రంగంలో డ్రోన్ టెక్నాలజీ వాడకాన్ని పెంచుకోవడం ద్వారా మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రధాన లక్ష్యం. డ్రోన్లను హెల్త్ కేర్ సేవల్లో వినియోగించడం ద్వారా అత్యవసర సమయంలో రక్త సేకరణ, మెడిసిన్ సరఫరా వంటి సేవలను వేగంగా, సమర్థవంతంగా అందించవచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డ్రోన్…

cbn

మద్యం, ఇసుక పాలసీలలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ఆదేశాలు

మద్యం షాపుల్లో ఎవరైనా MRP ధరలకు మించి ఒక రూపాయి ఎక్కువ తీసుకున్నా ఉపేక్షించవద్దని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు కఠినమైన ఆదేశాలు ఇచ్చారు. అమరావతిలో మద్యం ధరలు, ఇసుక సరఫరా అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించిన ఆయన, మద్యం పాలసీ అమలు తీరుపై అధికారులతో చర్చించారు. MRPకి మించి మద్యం అమ్మినట్లయితే మొదటి సారి…

kerala fire accident

కేరళలో ఘోర బాణాసంచా ప్రమాదం: 150 మందికి పైగా గాయాలు

కేరళలోని కాసర్‌గోడ్‌ లోని నీలేశ్వరం సమీపంలో ఆలయ పండుగ సందర్భంగా బాణాసంచా నిల్వలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సోమవారం అర్థరాత్రి 12.30 గంటల సమయంలో, అంజుతాంబలం వీరర్కవు ఆలయంలో జరిగే వార్షిక కాళియాట్టం ఉత్సవానికి సంబంధించిన బాణాసంచా నిల్వ కేంద్రంలో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 150 మందికి పైగా గాయపడ్డారు, వీరిలో…

venuswamu

వేణుస్వామికి తెలంగాణ హైకోర్టు భారీషాక్

ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామికి తెలంగాణ హైకోర్టు నుంచి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవల నాగ చైతన్య-శోభిత ఎంగేజ్‌మెంట్ తరువాత వారికి విడాకులు తప్పవని ఆయన చెప్పిన జ్యోతిష్యం పెద్ద వివాదంగా మారింది. ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆయనపై మహిళా కమిషన్‌కి ఫిర్యాదు చేయగా, ఈ కేసు హైకోర్టులోకి చేరింది. నాగ చైతన్య-శోభితలు ఇటీవల ఘనంగా…

మహిళలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు

దీపావళి నుంచి మహిళలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అందించే పథకాన్ని చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. సంక్షేమంతో పాటు అభివృద్ధి పనులు కూడా చేపడతామని ఆయన తెలిపారు. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్లుగా ఏడాదికి మూడు సిలిండర్లు తెల్ల రేషన్ కార్డు ఉన్న…

అమరావతి డ్రోన్ సమ్మిట్ 2024

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్టోబర్ 22, 2024 న డ్రోన్ సమ్మిట్ ను అమరావతిలో ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 6, 929 మంది ప్రతినిధులు పాల్గొన్నారు.ఈ‌ డ్రోన్ సమ్మిట్‌లో పలు శాఖలకు సంబంధించిన ప్రముఖులు పాల్గొన్నారు. ఈ ప్యానెల్ డిస్కషన్‌లో పరిశ్రమ నిపుణులు, శాస్త్రవేత్తలు, మరియు ప్రభుత్వ ప్రతినిధులు పాల్గొన్నారు.…

మూసీ నది పునరుద్ధరణ కోసం సియోల్‌లోని చెంగ్ చియాన్ ప్రాజెక్టును పరిశీలించిన తెలంగాణ ప్రతినిధులు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధుల బృందం సియోల్‌లోని చెంగిచియాన్ నది పునరుద్ధరణ ప్రాజెక్టును పరిశీలించడానికి అక్టోబర్ 21న సియోల్‌ను సందర్శించింది. ఈ బృందంలో పబ్లిక్ ప్రతినిధులు, అధికారులు, మరియు పత్రికా ప్రతినిధులు ఉన్నారు. ఈ బృందాన్ని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నేతృత్వం వహించారు.ఈ సందర్శనలో వారు చెంగిచియాన్ నది పునరుద్ధరణ…

హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు పవన్ కళ్యాణ్ కు సమన్లు జారీ

హైదరాబాద్ సిటీ సివిల్ కోర్ట్ ఇటీవల ఏపీ ఉప ముఖ్యమంత్రి జారీ చేసింది. నవంబర్ 22న వ్యక్తిగతంగా కోర్టులో హాజరు కావాలి ఆదేశించింది.పవన్ కళ్యాణ్ తిరుమల లడ్డు వివాదంపై చేసిన వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని న్యాయవాది రామారావు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపి నోటీసులు జారీ…