ప్రతిభను పెంపొందించడానికి కొత్త క్రీడా విధానం ప్రవేశపెట్టిన ఏపీ సీఎం చంద్రబాబు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం (నవంబర్ 4) రాష్ట్రంలో కొత్త క్రీడా పాలసీని ఆమోదించారు. ఈ క్రీడా పాలసీని “స్పోర్ట్స్ ఫర్ ఆల్” విధానంపై ఆధారపడి రూపకల్పన చేయాలని నిర్ణయించారు. ఈ విధానంలో క్రీడల ప్రోత్సాహానికి,నర్చర్ టాలెంట్, క్రీడల ఎకోసిస్టాన్ని మెరుగుపరచడానికి, అంతర్జాతీయ విజిబిలిటీని పెంచడానికి నాలుగు ముఖ్యమైన లక్ష్యాలను ఏర్పరచాలని సీఎం తెలిపారు.…