Lokesh

Lokesh

సంబరాల యేటి గట్టు మూవీ ఈవెంట్: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఎమోషనల్ స్పీచ్

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం సంబరాల యేటి గట్టు. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్‌ను సంపాదించుకున్న తేజ్, ఈసారి ప్రేక్షకులను మరోసారి ఆకట్టుకోవడానికి సిద్ధమవుతున్నాడు. ఈ సినిమా టీజర్‌ను ఇటీవల గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చేతుల మీదుగా గ్రాండ్ ఈవెంట్‌లో విడుదల చేశారు. ఈ…

అందుకే వాడిని చంపేశా: యూట్యూబర్ సంచలన వీడియో

ఆడపిల్లకు జరుగుతున్న అన్యాయంపై ఒక తండ్రి చట్టాన్ని తన చేతుల్లో తీసుకున్నాడు కూతురి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన బంధువును హతమార్చి, ఈ చర్యకు కారణాన్ని కువైట్ నుంచి సెల్ఫీ వీడియో ద్వారా తెలియజేసిన ఘటన సంచలనంగా మారింది. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండలంలోని మంగపేట గ్రామంలో నివసిస్తున్న ఆంజనేయులు (59) అనే దివ్యాంగుడు కొద్ది రోజుల…

ఏపీ కేబినెట్‌లో మెగా బ్రదర్: మంత్రిగా నాగబాబు!

జనసేన పార్టీకి కీలక నేతగా కొనసాగుతున్న నాగబాబు త్వరలో ఆంధ్రప్రదేశ్ కేబినెట్‌లో మంత్రి పదవిని స్వీకరించనున్నారు. ప్రస్తుతం జనసేన ప్రధాన కార్యదర్శిగా ఉన్న నాగబాబు, పార్టీ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటూ ప్రజల సమస్యలను సమర్ధవంతంగా పరిష్కరించడానికి కృషి చేస్తున్నారు. ఇటీవల కూటమి ప్రభుత్వం మంత్రివర్గ విస్తరణలో భాగంగా జనసేనకు ఒక మంత్రి పదవి కేటాయించింది. 25…

మంచు ఫ్యామిలీ వివాదాలు: తారా స్థాయికి చేరిన గొడవలు

మంచు ఫ్యామిలీ ప్రస్తుతం తీవ్ర వివాదాల కారణంగా వార్తల్లో నిలుస్తోంది. టాలీవుడ్‌లో ప్రసిద్ధి చెందిన ఈ కుటుంబంలో వివాదాలు తారస్థాయికి చేరుకున్నాయి. మోహన్ బాబు ఇంటి వద్ద ప్రస్తుతం సందిగ్ధ పరిస్థితులు నెలకొన్నాయి. దీనికి కారణం అన్నదమ్ములైన మంచు విష్ణు, మంచు మనోజ్ మధ్య తలెత్తిన అభిప్రాయ భేదాలు అని తెలుస్తోంది. మోహన్ బాబు ఇంటి…

డీప్ టెక్ సమ్మిట్ 2024: ముఖ్య అతిథిగా చంద్రబాబు!

విశాఖపట్నం టెక్నాలజీ రంగంలో మరింత ముందుకు సాగుతోంది. గ్లోబల్ ఫోరం ఫర్ సస్టెయినబుల్ ట్రాన్స్‌ఫార్మేషన్ ఆధ్వర్యంలో డీప్ టెక్ సమ్మిట్ 2024 విశాఖ వేదికగా జరగనుంది. ఈ సమ్మిట్‌లో ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాబోతున్నారు. ఈ సదస్సు ద్వారా రాబోయే ఐదేళ్లకు రోడ్‌మ్యాప్ రూపొందించే అవకాశం ఉంది. హెల్త్ రంగం,…

IND vs AUS: పింక్ బాల్ టెస్ట్‌ ప్రారంభం! భారత్‌లో మూడు మార్పులు

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో భాగంగా అడిలైడ్‌ వేదికగా పింక్‌ బాల్ డే/నైట్‌ టెస్ట్‌ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్‌ ఎంచుకుంటూ నిర్ణయం తీసుకున్నాడు. మూడు మార్పులతో బరిలోకి దిగుతున్నట్లు హిట్‌మ్యాన్ ప్రకటించాడు. పెర్త్ టెస్టులో ఆడిన వాషింగ్టన్ సుందర్, ధృవ్ జురెల్, దేవదత్ పడిక్కల్‌ల స్థానంలో రోహిత్ శర్మ, శుభ్‌మన్‌…

పుష్ప 2: టిక్కెట్ బుకింగ్స్ ఈ రోజు నుంచి ప్రారంభం!

సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పుష్ప 2: ది రూల్ చిత్రం డిసెంబర్ 5, 2024న థియేటర్లలో విడుదల కానుంది. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల తర్వాత టిక్కెట్ల బుకింగ్స్ ప్రారంభమవుతాయని చిత్ర బృందం ప్రకటించింది, దీంతో ప్రేక్షకుల మధ్య ఉన్న ఉత్సాహం మరింత పెరిగింది. ఈసారి, టిక్కెట్ల బుకింగ్ విధానం…

నక్కపల్లిలో స్టీల్ ప్లాంట్: 1.35 లక్ష కోట్ల పెట్టుబడులతో పారిశ్రామిక విస్తరణ!

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పరిశ్రమల అభివృద్ధి దిశగా ముఖ్యమైన అడుగులు వేసింది. కొత్త పారిశ్రామిక పాలసీ తీసుకొచ్చిన తర్వాత, కూటమి సర్కార్ ఉక్కు సంకల్పంతో ముందుకు సాగుతోంది. ముఖ్యంగా నక్కపల్లిలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు లైన్‌ క్లియర్‌ చేయడం, భూమి కేటాయించడం, ప్రాజెక్టు పూర్తి చేసే డెడ్‌లైన్‌ను విధించడం వంటి చర్యలు తీసుకుంది. అనకాపల్లి జిల్లా నక్కపల్లి…

వడ్డీతో చెల్లిస్తాం.. ఎల్లకాలం ఒకే ప్రభుత్వం ఉండదు: వైసీపీ నేతల సంచలన వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్‌లో వున్న రాజకీయ వేడి ఒక్కొక్క అంశంతో మరింత పెరిగిపోతుంది. తాజా సంఘటనలు, ముఖ్యంగా వైసీపీ నేతలపై నమోదవుతున్న కేసులు, పార్టీలో తీవ్ర ఆగ్రహాన్ని రేపినట్లయింది. ఈ కేసుల విషయమై, వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పించారు. వారు, “ఎల్లకాలం ఒకే ప్రభుత్వం ఉండదు.. వడ్డీతో చెల్లిస్తాం” అని హెచ్చరికలు జారీ చేస్తూ, అధికారులపై అఘాయిత్యాలు…

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకంలో కొత్త మార్పులు: మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని కొనసాగిస్తూ విద్యార్థులకు మరింత ప్రయోజనకరంగా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం కొత్త మార్గాలను అనుసరిస్తోందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి వెల్లడించారు. అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడుతూ, విద్యార్థుల కోసం ఈ పథకం అమలుపై కీలక మార్పులు చేయనున్నట్లు తెలిపారు. ఇంతకాలం తల్లి ఖాతాలకు చెల్లింపులు జరిపే విధానం ఉన్నప్పటికీ, దీనివల్ల…