అదానీ రూ.100 కోట్ల విరాళాన్ని తిరస్కరించిన సీఎం రేవంత్ రెడ్డి
అమెరికాలో గౌతమ్ అదానీపై అవినీతి కేసు నమోదు కావడం దేశ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. అదానీ గ్రూప్‌తో ఒప్పందాలు, ముడుపుల ఆరోపణలపై న్యూయార్క్‌లో కేసు నమోదైంది. ఈ ఆరోపణల ప్రకారం, అదానీ గ్రూప్ సౌర విద్యుత్ ప్లాంట్ కోసం రూ.2,029 కోట్లు లంచాలు చెల్లించినట్లు తెలుస్తోంది. ఈ కేసు ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల రాజకీయాల్లో…