అందుకే వాడిని చంపేశా: యూట్యూబర్ సంచలన వీడియో
ఆడపిల్లకు జరుగుతున్న అన్యాయంపై ఒక తండ్రి చట్టాన్ని తన చేతుల్లో తీసుకున్నాడు కూతురి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన బంధువును హతమార్చి, ఈ చర్యకు కారణాన్ని కువైట్ నుంచి సెల్ఫీ వీడియో ద్వారా తెలియజేసిన ఘటన సంచలనంగా మారింది. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండలంలోని మంగపేట గ్రామంలో నివసిస్తున్న ఆంజనేయులు (59) అనే దివ్యాంగుడు కొద్ది రోజుల…