Category క్రీడలు

IND vs AUS: పింక్ బాల్ టెస్ట్‌ ప్రారంభం! భారత్‌లో మూడు మార్పులు

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో భాగంగా అడిలైడ్‌ వేదికగా పింక్‌ బాల్ డే/నైట్‌ టెస్ట్‌ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్‌ ఎంచుకుంటూ నిర్ణయం తీసుకున్నాడు. మూడు మార్పులతో బరిలోకి దిగుతున్నట్లు హిట్‌మ్యాన్ ప్రకటించాడు. పెర్త్ టెస్టులో ఆడిన వాషింగ్టన్ సుందర్, ధృవ్ జురెల్, దేవదత్ పడిక్కల్‌ల స్థానంలో రోహిత్ శర్మ, శుభ్‌మన్‌…

IPL 2025 మెగా వేలం: అన్ని జట్ల ఆటగాళ్ల జాబితా ఇదే!

2025 IPL మెగా వేలం విజయవంతంగా ముగిసింది. మొత్తం 182 మంది ఆటగాళ్లు వేలంలో కొనుగోలు చేయబడ్డారు. కొన్ని ఫ్రాంచైజీలు 25 మంది ఆటగాళ్లతో తమ జట్లను పూర్తిచేయగా, మరికొన్ని ఫ్రాంచైజీలు కేవలం 20-22 మంది ఆటగాళ్లతో తృప్తిపడ్డాయి. ప్రతి జట్టులో ఉన్న ఆటగాళ్ల పూర్తి జాబితా ఇక్కడ అందించడం జరిగింది. అన్ని జట్ల ఆటగాళ్ల…

పెర్త్ టెస్టులో భరత జట్టు ఘన విజయం: తిరిగి నెంబర్ 1 ర్యాంక్ కైవసం!

భారత క్రికెట్ చరిత్రలో ఓ కొత్త మైలురాయి ఏర్పడింది. పెర్త్ టెస్టులో ఆస్ట్రేలియాను 295 పరుగుల భారీ తేడాతో ఓడించిన భారత్, విదేశాల్లో తన అతిపెద్ద టెస్ట్ విజయాన్ని నమోదు చేసింది. 5 టెస్టుల సిరీస్‌లో భాగంగా, పెర్త్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా అద్భుత విజయాన్ని సాధించి, 1-0 ఆధిక్యంలో నిలిచింది. భారత…

జస్ప్రీత్ బుమ్రా దెబ్బ: ఆస్ట్రేలియా 104 పరుగులకే కుప్పకూలింది

పెర్త్ వేదికగా జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ తొలి టెస్టులో భారత బౌలర్ల అద్భుత ప్రదర్శన ఆస్ట్రేలియాను కుదిపేసింది. మొదటి ఇన్నింగ్స్‌లో భారత జట్టు 150 పరుగులకే ఆలౌటైనా, బౌలర్ల మెరుపు దాడితో ఆస్ట్రేలియా జట్టును కేవలం 104 పరుగులకే పరిమితం చేసి 46 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని సాధించింది. రెండో రోజైన శనివారం ఆస్ట్రేలియా…

ఆస్ట్రేలియా vs పాకిస్థాన్ 3వ టీ20:అల్ల్రౌండ్ ప్రదర్శనతోఆస్ట్రేలియా 3-0తో సిరీస్‌ను క్లీన్ స్వీప్

ఆస్ట్రేలియా పాకిస్థాన్‌తో జరిగిన T20I సిరీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. హోబర్ట్‌లో జరిగిన మూడో మ్యాచ్‌లో, ఆస్ట్రేలియా 118 పరుగుల లక్ష్యాన్ని కేవలం 11.2 ఓవర్లలో సులువుగా ఛేదించి, పాకిస్థాన్‌పై ఏడు వికెట్ల ఆధిక్యతతో విజయం సాధించింది. ఈ విజయానికి కీలక కారణం మార్కస్ స్టోయినిస్ చేసిన అద్భుతమైన బ్యాటింగ్. 27 బంతుల్లో 61…

india win

టీమిండియా అద్భుత ప్రదర్శన: దక్షిణాఫ్రికాపై సిరీస్ గెలుపు!

దక్షిణాఫ్రికాతో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో భారత జట్టు 135 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి సిరీస్‌ను 3-1తో కైవసం చేసుకుంది. టీమిండియా విజయంలో సంజూ శాంసన్, తిలక్ వర్మ, అర్ష్‌దీప్ సింగ్ అద్భుత ప్రదర్శన చేశారు. ఈ మ్యాచ్‌లో భారత జట్టు 20 ఓవర్లలో కేవలం 1 వికెట్ నష్టపోయి 283 పరుగుల…

3rdt20

నేడు భారత్‌, దక్షిణాఫ్రికా మూడో టీ20: కీలక పోరుకు ఇరు జట్లు సిద్ధం!

భారత్-దక్షిణాఫ్రికా మధ్య 4 టీ20ల సిరీస్‌లో మూడో మ్యాచ్ ఈ రోజు సెంచూరియన్ వేదికగా జరగనుంది. ప్రస్తుతం సిరీస్ 1-1తో సమంగా ఉంది, కాబట్టి ఈ మ్యాచ్ రెండు జట్లకూ కీలకంగా మారింది. ఇరు జట్లూ సిరీస్‌ను ఆధిక్యం సాధించేందుకు ఈ మ్యాచ్‌ను గెలవాలని పట్టుదలగా ఉన్నారు. సంజూ శాంసన్ తొలి మ్యాచ్‌లో సెంచరీ చేయగా..…

KOHLI

క్రికెట్ రారాజు కోహ్లీకి జన్మదిన శుభాకాంక్షలు

నవంబర్ 5, 2024 న చేజింగ్ కింగ్ విరాట్ కోహ్లీ తన 36వ పుట్టినరోజును ఘనంగా జరుపుకుంటున్నాడు. గత ఏడాది సచిన్ టెండూల్కర్ వన్డే సెంచరీల రికార్డును అధిగమించిన విరాట్, ఇప్పుడు అత్యధిక వన్డే సెంచరీల రారాజుగా నిలిచాడు. ఈ ఘనతతో పాటు, విరాట్ తన క్రికెట్ ప్రయాణంలో ఎన్నో అద్భుతమైన రికార్డులను తన పేరుకు…

ipl

2025 ఐపీఎల్: రిటెన్షన్ తర్వాత ఏ జట్టుకు ఎంత బడ్జెట్ మిగిలింది?

2025 ఐపీఎల్ మెగా వేలానికి అన్ని జట్లు తమ రిటెన్షన్ లిస్ట్‌‌లను విడుదల చేశాయి. గురువారం చివరి గడువు ముగియడంతో మొత్తం 46 మంది ఆటగాళ్లను రిటైన్‌ చేసుకున్నాయి. ఇందులో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు హెన్రిచ్ క్లాసెన్‌ను భారీ ధర అయిన రూ. 23 కోట్లకు రిటైన్ చేయడం గమనార్హం. ఆ తర్వాత విరాట్ కోహ్లీని…

t20 india team

భారత్-దక్షిణాఫ్రికా మధ్య టీ20  సిరీస్: భారత్ జట్టు ఇదే

భారత్ క్రికెట్ జట్టు నవంబర్ 8 నుండి 15 వరకు దక్షిణాఫ్రికా గడ్డపై నాలుగు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ ఆడనుంది. మ్యాచ్‌లు డర్బన్, గిక్బర్హా, సెంచూరియన్, జోహన్నెస్‌బర్గ్ నగరాల్లో జరగనున్నాయి. మ్యాచ్‌లు రాత్రి 9:30కి ప్రారంభమవుతుండగా, టాస్‌ రాత్రి 9 గంటలకు జరగనుంది. ఈ సిరీస్‌ను ఆన్‌లైన్‌లో జియో సినిమా యాప్‌లో వీక్షించవచ్చు. సూర్యకుమార్ యాదవ్…