‘అమరాన్’ కలెక్షన్ల ప్రభంజనం: వసూళ్లు చూసి షాక్ అవుతారు!
శివ కార్తికేయన్ హీరోగా, సాయి పల్లవి హీరోయిన్‌గా నటించిన తాజా చిత్రం అమరన్ దసరా కానుకగా విడుదలై సంచలనం సృష్టిస్తోంది. తమిళనాడుకు చెందిన ఇండియన్ ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితకథ ఆధారంగా రూపొందించిన ఈ చిత్రానికి రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వం వహించారు. కమల్ హాసన్ రాజ్ కమల్ ఫిల్మ్స్ మరియు సోనీ పిక్చర్స్…