సంబరాల యేటి గట్టు మూవీ ఈవెంట్: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఎమోషనల్ స్పీచ్
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం సంబరాల యేటి గట్టు. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్‌ను సంపాదించుకున్న తేజ్, ఈసారి ప్రేక్షకులను మరోసారి ఆకట్టుకోవడానికి సిద్ధమవుతున్నాడు. ఈ సినిమా టీజర్‌ను ఇటీవల గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చేతుల మీదుగా గ్రాండ్ ఈవెంట్‌లో విడుదల చేశారు. ఈ…