Category సినిమాలు

‘అమరాన్’ కలెక్షన్ల ప్రభంజనం: వసూళ్లు చూసి షాక్ అవుతారు!

శివ కార్తికేయన్ హీరోగా, సాయి పల్లవి హీరోయిన్‌గా నటించిన తాజా చిత్రం అమరన్ దసరా కానుకగా విడుదలై సంచలనం సృష్టిస్తోంది. తమిళనాడుకు చెందిన ఇండియన్ ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితకథ ఆధారంగా రూపొందించిన ఈ చిత్రానికి రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వం వహించారు. కమల్ హాసన్‌ రాజ్ కమల్ ఫిల్మ్స్ మరియు సోనీ పిక్చర్స్‌…

కడప దర్గా ఉత్సవాల్లో రామ్‌చరణ్‌ సందడి: అభిమానుల కోసం భారీ ఏర్పాట్లు!

గేమ్‌ ఛేంజర్‌ మూవీ ప్రమోషన్స్‌ జోరందుకుంటున్న వేళలో గ్లోబల్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ కడప టూర్‌ అభిమానుల్లో ఆసక్తి రేపుతోంది. కడప పెద్ద దర్గాను దర్శించుకోబోతున్న రామ్‌చరణ్‌ ఆ తర్వాత ఉరుసు ఉత్సవాల్లో పాల్గొనబోతున్నారు. ఈనాడు జరగనున్న అమీన్‌పీర్‌ దర్గా 80వ నేషనల్‌ ముషాయిరా గజల్‌ ఈవెంట్‌కు ముఖ్యఅతిథిగా రామ్‌చరణ్‌ హాజరవుతారు. ఇందుకోసం, ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌…

కాంతారా: చాప్టర్ 1 రిలీజ్ డేట్ ప్రకటించిన రిషబ్ శెట్టి

కన్నడ స్టార్ హీరో, దర్శకుడు రిషబ్ శెట్టి తన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘కాంతారా: చాప్టర్ 1’ పై మొత్తం దృష్టి సారించారు. తక్కువ బడ్జెట్‌తో రూపొందిన మొదటి భాగం ‘కాంతారా’ దేశవ్యాప్తంగా సూపర్ హిట్ అవ్వడం తెలిసిందే. రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ చిత్రం కన్నడ సినిమాలకు పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు…

viswaksen

విశ్వక్ సేన్ మెకానిక్ రాకీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సంచలన వ్యాఖ్యలు

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ ప్రస్తుతం ‘మెకానిక్ రాకీ’ సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా నవంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో, వరంగల్ లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విశ్వక్ సేన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఈవెంట్ లో ఆయన క్రిటిక్స్, రివ్యూయర్స్, ట్రోలర్స్ పై…

mechanic

మెకానిక్ రాకీ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడో తెలుసా?

యువ హీరో విశ్వక్ సేన్ నటిస్తున్న తాజా చిత్రం మెకానిక్ రాకీ నవంబర్ 22న గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధమవుతోంది. రవితేజ ముళ్లపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా మాస్ యాక్షన్, కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కింది. రామ్ తాళ్లూరి తన ఎస్ ఆర్టీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఈ సినిమాలో విశ్వక్…

daku

డాకు మహారాజ్ టీజర్: సూపర్ రెస్పాన్స్! 24 గంటల్లో ఎన్ని వ్యూస్ వచ్చాయంటే?

వీర సింహారెడ్డి వంటి భారీ హిట్ తరువాత, నందమూరి బాలకృష్ణ తన కొత్త చిత్రమైన డాకు మహారాజ్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం, నందమూరి బాలకృష్ణ అభిమానులకు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ చిత్రానికి అనేక టైటిల్స్ పరిశీలనలో ఉన్నప్పటికీ, చివరికి ‘డాకు మహారాజ్’ అనే పేరును ఫిక్స్…

citadel

Citadel Honey Bunny Review: సిటాడెల్: హనీ బన్నీ – సమంత స్పై థ్రిల్లర్‌ ఎలా ఉందో తెలుసా?

Director: Raj & DK Cast: Samantha,Varun Dhawan Episodes: 6 Run Time: 45-55 mins Streaming Platform: Amazon Prime Release Date: 6 November 2024 Rating : 2.25/5 కథ: హనీ (సమంత) మరియు బన్నీ (వరుణ్ ధావన్) ఈ సిరీస్, ప్రధానంగా స్నేహం, ప్రేమ మరియు గూఢచర్యం చుట్టూ…

sahiba

విజయ్ దేవరకొండ, రాధిక మదన్ జంటగా ‘సాహిబా’ మ్యూజిక్ వీడియో విడుదలకు సిద్ధం!

“హీరియే” పాటతో ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు పొందిన టాలెంటెడ్ మ్యూజిక్ కంపోజర్ మరియు సింగర్ జస్లీన్ రాయల్, ఇప్పుడు తన కొత్త సాంగ్ “సాహిబా”తో మ్యూజిక్ లవర్స్ ముందుకు రాబోతున్నారు. “హీరియే” పాటలో మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కనిపించినా, ఇప్పుడు “సాహిబా” మ్యూజిక్ ఆల్బమ్‌లో టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ కీలక…

kanguva

పీరియాడిక్ యాక్షన్, మోడరన్ హీరో: ‘కంగువ’ రీలీజ్ ట్రైలర్ లో ఏముంది?

తమిళ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న ‘కంగువ’ సినిమా, అతని కెరీర్ లోని ప్రెస్టీజియస్ మూవీల్లో ఒకటి. శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్, భారీ బడ్జెట్‌తో స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్లపై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. దిశా పటాని, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.…

లోకనాయకుడు కమల్ హాసన్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు

సినీ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక స్థానం సృష్టించుకున్న దిగ్గజ నటుడు, మక్కల్ నీతి మయ్యం పార్టీ వ్యవస్థాపకుడు, లోకనాయకుడు కమల్ హాసన్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. కమల్ గారు ఒక నటుడిగా మాత్రమే కాకుండా దర్శకుడు, నిర్మాత, గాయకుడు, రచయిత, నాటకకర్త, రాజకీయ నేత అనే ఎన్నో రంగాల్లో తన ప్రతిభతో అగ్రగామిగా నిలిచారు. కమల్…