తెలంగాణ నేపథ్యంలో తొలి డిటెక్టివ్ వెబ్ సిరీస్ ‘వికటకవి’: స్ట్రీమింగ్ ఎపుడంటే?
త్వరలో ‘వికటకవి’ అనే సరికొత్త వెబ్ సిరీస్ ప్రేక్షకులను అలరించేందుకు రాబోతుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ జీ5 ద్వారా ఈ సిరీస్ నవంబర్ 28న తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ వెబ్ సిరీస్‌ను టాలీవుడ్‌లోని ఎస్.ఆర్.టి. ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ప్రొడ్యూసర్ రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు. ప్రదీప్ మద్దాలి దర్శకత్వం వహించగా, నరేష్ అగస్త్య,…