కాంతారా: చాప్టర్ 1 రిలీజ్ డేట్ ప్రకటించిన రిషబ్ శెట్టి
కన్నడ స్టార్ హీరో, దర్శకుడు రిషబ్ శెట్టి తన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘కాంతారా: చాప్టర్ 1’ పై మొత్తం దృష్టి సారించారు. తక్కువ బడ్జెట్‌తో రూపొందిన మొదటి భాగం ‘కాంతారా’ దేశవ్యాప్తంగా సూపర్ హిట్ అవ్వడం తెలిసిందే. రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ చిత్రం కన్నడ సినిమాలకు పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు…