
ఇది రివేంజ్ కాదు, న్యాయం కోసమే: జానీ మాస్టర్ పై కేసు పెట్టిన బాధితురాలు
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అలియాస్ షేక్ జానీ బాషాపై గతేడాది అత్యాచారం కేసు నమోదైంది. మహిళపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడినట్లు ఫిర్యాదు అందిన వెంటనే రాయదుర్గం స్టేషన్ పోలీసులు కేసు నమోదు చేశారు. సెక్షన్ 376 (రేప్), క్రిమినల్ బెదిరింపు (506), గాయపరచడం (323) వంటి సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.…