
లక్నోలో గేమ్ ఛేంజర్ టీజర్ ఈవెంట్ – రామ్ చరణ్ మాస్ లుక్ తో హైప్ మామూలుగా లేదు!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘గేమ్ ఛేంజర్’ కోసం చరణ్ అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంతకుముందు దసరా, దీపావళి పండుగలకు టీజర్ విడుదల అవుతుందనే ఊహాగానాలు ఉన్నప్పటికీ, అది జరగలేదు. కానీ ఇప్పుడు టీజర్ రిలీజ్ డేట్ ఖరారైంది. సినిమా మేకర్స్ ప్రకారం, నవంబర్…