ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో పంచాయతీ బిల్లులు: పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు!
ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సమావేశంలో పంచాయతీరాజ్ బిల్లును ప్రవేశపెట్టిన ఆశాఖ మంత్రి, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. గ్రామాల్లో పరిశుభ్రత అందరి బాధ్యత అని స్పష్టం చేసిన ఆయన, డంపింగ్ యార్డ్ సమస్య ప్రధానంగా మారిందన్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు మండలాల యూనిట్లుగా డంపింగ్ యార్డ్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.…