పెర్త్ టెస్టులో భరత జట్టు ఘన విజయం: తిరిగి నెంబర్ 1 ర్యాంక్ కైవసం!
భారత క్రికెట్ చరిత్రలో ఓ కొత్త మైలురాయి ఏర్పడింది. పెర్త్ టెస్టులో ఆస్ట్రేలియాను 295 పరుగుల భారీ తేడాతో ఓడించిన భారత్, విదేశాల్లో తన అతిపెద్ద టెస్ట్ విజయాన్ని నమోదు చేసింది. 5 టెస్టుల సిరీస్‌లో భాగంగా, పెర్త్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా అద్భుత విజయాన్ని సాధించి, 1-0 ఆధిక్యంలో నిలిచింది. భారత…