Lokesh

Lokesh

భారత్-దక్షిణాఫ్రికా మధ్య టీ20  సిరీస్: భారత్ జట్టు ఇదే

t20 india team

భారత్ క్రికెట్ జట్టు నవంబర్ 8 నుండి 15 వరకు దక్షిణాఫ్రికా గడ్డపై నాలుగు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ ఆడనుంది. మ్యాచ్‌లు డర్బన్, గిక్బర్హా, సెంచూరియన్, జోహన్నెస్‌బర్గ్ నగరాల్లో జరగనున్నాయి. మ్యాచ్‌లు రాత్రి 9:30కి ప్రారంభమవుతుండగా, టాస్‌ రాత్రి 9 గంటలకు జరగనుంది. ఈ సిరీస్‌ను ఆన్‌లైన్‌లో జియో సినిమా యాప్‌లో వీక్షించవచ్చు. సూర్యకుమార్ యాదవ్…

మద్యం, ఇసుక పాలసీలలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ఆదేశాలు

cbn

మద్యం షాపుల్లో ఎవరైనా MRP ధరలకు మించి ఒక రూపాయి ఎక్కువ తీసుకున్నా ఉపేక్షించవద్దని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు కఠినమైన ఆదేశాలు ఇచ్చారు. అమరావతిలో మద్యం ధరలు, ఇసుక సరఫరా అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించిన ఆయన, మద్యం పాలసీ అమలు తీరుపై అధికారులతో చర్చించారు. MRPకి మించి మద్యం అమ్మినట్లయితే మొదటి సారి…

కేరళలో ఘోర బాణాసంచా ప్రమాదం: 150 మందికి పైగా గాయాలు

kerala fire accident

కేరళలోని కాసర్‌గోడ్‌ లోని నీలేశ్వరం సమీపంలో ఆలయ పండుగ సందర్భంగా బాణాసంచా నిల్వలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సోమవారం అర్థరాత్రి 12.30 గంటల సమయంలో, అంజుతాంబలం వీరర్కవు ఆలయంలో జరిగే వార్షిక కాళియాట్టం ఉత్సవానికి సంబంధించిన బాణాసంచా నిల్వ కేంద్రంలో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 150 మందికి పైగా గాయపడ్డారు, వీరిలో…

వేణుస్వామికి తెలంగాణ హైకోర్టు భారీషాక్

venuswamu

ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామికి తెలంగాణ హైకోర్టు నుంచి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవల నాగ చైతన్య-శోభిత ఎంగేజ్‌మెంట్ తరువాత వారికి విడాకులు తప్పవని ఆయన చెప్పిన జ్యోతిష్యం పెద్ద వివాదంగా మారింది. ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆయనపై మహిళా కమిషన్‌కి ఫిర్యాదు చేయగా, ఈ కేసు హైకోర్టులోకి చేరింది. నాగ చైతన్య-శోభితలు ఇటీవల ఘనంగా…