Lokesh

Lokesh

తెలంగాణ నేపథ్యంలో తొలి డిటెక్టివ్ వెబ్ సిరీస్ ‘వికటకవి’: స్ట్రీమింగ్ ఎపుడంటే?

vikkatakavi

త్వరలో ‘వికటకవి’ అనే సరికొత్త వెబ్ సిరీస్ ప్రేక్షకులను అలరించేందుకు రాబోతుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ జీ5 ద్వారా ఈ సిరీస్ నవంబర్ 28న తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ వెబ్ సిరీస్‌ను టాలీవుడ్‌లోని ఎస్.ఆర్.టి. ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ప్రొడ్యూసర్ రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు. ప్రదీప్ మద్దాలి దర్శకత్వం వహించగా, నరేష్ అగస్త్య,…

సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్తున్న కిరణ్ అబ్బవరం ‘క’– రెండు రోజుల్లోనే భారీ వసూళ్లు!

ka collections

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ప్రధాన పాత్రలో నటించిన తాజా సినిమా ‘క’ (KA) ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. గ్రామీణ నేపథ్యంలోని పీరియాడికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం సరసన తన్వీ రామ్, నయన్ సారిక హీరోయిన్స్ గా నటించారు. ఈ సినిమా దీపావళి కానుకగా అక్టోబర్…

తెలంగాణలో సమగ్ర కులగణన సర్వే: నవంబర్ 6 నుంచి ప్రారంభం

tsbc

తెలంగాణలో కులగణనకు సమగ్ర సర్వే ప్రారంభం కానుంది. నవంబర్ 6నుంచి ఈ సర్వే ప్రారంభం కానున్నట్లు సమాచారం. ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయడానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. మొత్తం 36,559 మంది సెకండరీ గ్రేడ్ టీచర్లు, 3,414 మంది ప్రైమరీ స్కూల్ హెడ్మాస్టర్లు, ఇంకా 8,000 మంది ఇతర సిబ్బంది కులగణన…

APCRDA: కొత్త ఉద్యోగ అవకాశాలు – పూర్తి వివరాలు

apcrda

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (APCRDA) నుండి పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 19 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌లో నవంబర్‌ 13, 2024లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులను కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేస్తారు. ఒక సంవత్సర కాలం పాటు పని చేయాల్సి…

2025 ఐపీఎల్: రిటెన్షన్ తర్వాత ఏ జట్టుకు ఎంత బడ్జెట్ మిగిలింది?

ipl

2025 ఐపీఎల్ మెగా వేలానికి అన్ని జట్లు తమ రిటెన్షన్ లిస్ట్‌‌లను విడుదల చేశాయి. గురువారం చివరి గడువు ముగియడంతో మొత్తం 46 మంది ఆటగాళ్లను రిటైన్‌ చేసుకున్నాయి. ఇందులో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు హెన్రిచ్ క్లాసెన్‌ను భారీ ధర అయిన రూ. 23 కోట్లకు రిటైన్ చేయడం గమనార్హం. ఆ తర్వాత విరాట్ కోహ్లీని…

టీటీడీ  ఛైర్మన్‌గా బీఆర్ నాయుడు నియామకం

br

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నూతన పాలక మండలి ఏర్పాటైంది. బీఆర్ నాయుడు ఈ కొత్త టీటీడీ ఛైర్మన్‌గా నియమితులయ్యారు. మొత్తం 24 మంది సభ్యులతో కూడిన ఈ కొత్త టీటీడీ పాలక మండలిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు బుధవారం నాడు టీటీడీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ కొత్త…

దీపావళి నుంచి “దీపం” పథకం: మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు – ఏపీ ప్రభుత్వం

deepam

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. “దీపం పథకం” పేరుతో ఈ పథకం నవంబర్ 1న శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నుంచి ప్రారంభమవుతోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు, తెల్ల రేషన్ కార్డు ఉన్న…

వైఎస్‌ విజయమ్మ లేఖ: వైసీపీ కౌంటర్

ysr family

వైఎస్‌ కుటుంబంలో ఆస్తుల పంపకాల వివాదం ఇటీవల మరింత చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో వైఎస్‌ విజయమ్మ, వైసీపీ అధినేత జగన్‌ మరియు ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు షర్మిల మధ్య ఉన్న ఈ వివాదంపై బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖపై వైసీపీ ఘాటుగా స్పందిస్తూ కౌంటర్ లేఖను విడుదల చేసింది. ఈ రెండు లేఖల మధ్య…

ఎయిమ్స్‌లలో డ్రోన్  సేవలు: వైద్యరంగంలో కొత్త అధ్యాయం

aiims

సాంకేతికత పురోగతితో ప్రపంచం కొత్త మార్గాల్లో పయనిస్తోంది. ముఖ్యంగా ఆరోగ్య రంగంలో డ్రోన్ టెక్నాలజీ వాడకాన్ని పెంచుకోవడం ద్వారా మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రధాన లక్ష్యం. డ్రోన్లను హెల్త్ కేర్ సేవల్లో వినియోగించడం ద్వారా అత్యవసర సమయంలో రక్త సేకరణ, మెడిసిన్ సరఫరా వంటి సేవలను వేగంగా, సమర్థవంతంగా అందించవచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డ్రోన్…

లోకేష్ కానుగారాజ్‌ సర్‌ప్రైజ్‌: ఖైదీ 2  కంటే ముందు ఇదే

khaidi2

దర్శకుడు లోకేష్ కనగరాజ్‌ సౌత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు. కోలీవుడ్‌లో తన ప్రస్థానాన్ని ప్రారంభించిన ఈ టాలెంటెడ్ డైరెక్టర్‌, ఖైదీ సినిమాతో తను క్రియేట్ చేసిన సెన్సేషన్, ప్రేక్షకులని తనవైపు ఆకర్షించింది. ఇప్పుడు ఐదేళ్ల తర్వాత, ఈ చిత్రానికి సీక్వెల్‌ను సిద్ధం చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించాడు. ఖైదీ 2 కోసం…