Lokesh

Lokesh

IPL 2025 మెగా వేలం: అన్ని జట్ల ఆటగాళ్ల జాబితా ఇదే!

2025 IPL మెగా వేలం విజయవంతంగా ముగిసింది. మొత్తం 182 మంది ఆటగాళ్లు వేలంలో కొనుగోలు చేయబడ్డారు. కొన్ని ఫ్రాంచైజీలు 25 మంది ఆటగాళ్లతో తమ జట్లను పూర్తిచేయగా, మరికొన్ని ఫ్రాంచైజీలు కేవలం 20-22 మంది ఆటగాళ్లతో తృప్తిపడ్డాయి. ప్రతి జట్టులో ఉన్న ఆటగాళ్ల పూర్తి జాబితా ఇక్కడ అందించడం జరిగింది. అన్ని జట్ల ఆటగాళ్ల…

దుల్కర్ సల్మాన్ మ్యాజిక్.. లక్కీ భాస్కర్ ఓటీటీ ఎంట్రీకి రెడీ!

మహానటి, సీతారామం తర్వాత మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ మరో తెలుగు సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. లక్కీ భాస్కర్ పేరుతో విడుదలైన ఈ సినిమా దీపావళి కానుకగా అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన మొదటి షో నుంచే హిట్ టాక్ అందుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద అదిరిపోయే వసూళ్లను రాబట్టింది.…

అదానీ రూ.100 కోట్ల విరాళాన్ని తిరస్కరించిన సీఎం రేవంత్ రెడ్డి

అమెరికాలో గౌతమ్ అదానీపై అవినీతి కేసు నమోదు కావడం దేశ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. అదానీ గ్రూప్‌తో ఒప్పందాలు, ముడుపుల ఆరోపణలపై న్యూయార్క్‌లో కేసు నమోదైంది. ఈ ఆరోపణల ప్రకారం, అదానీ గ్రూప్ సౌర విద్యుత్ ప్లాంట్ కోసం రూ.2,029 కోట్లు లంచాలు చెల్లించినట్లు తెలుస్తోంది. ఈ కేసు ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల రాజకీయాల్లో…

పోలీసులకు చిక్కడు, దొరకడు సినిమా చూపిస్తున్న దర్శకుడు రామ్ గోపాల్ వర్మ

టాలీవుడ్‌లో తన విభిన్న సినిమాలతో ప్రత్యేక గుర్తింపు పొందిన రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు ప్రకాశం జిల్లా పోలీసులకు పెద్ద సవాలుగా మారారు. వర్మపై మద్దిపాడు పోలీస్ స్టేషన్‌లో నవంబర్ 10న కేసు నమోదైంది. టిడిపి ప్రధాన కార్యదర్శి రామలింగం ఫిర్యాదు మేరకు, వర్మ తన “వ్యూహం” సినిమా ప్రమోషన్‌లో భాగంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్,…

జస్ప్రీత్ బుమ్రా దెబ్బ: ఆస్ట్రేలియా 104 పరుగులకే కుప్పకూలింది

పెర్త్ వేదికగా జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ తొలి టెస్టులో భారత బౌలర్ల అద్భుత ప్రదర్శన ఆస్ట్రేలియాను కుదిపేసింది. మొదటి ఇన్నింగ్స్‌లో భారత జట్టు 150 పరుగులకే ఆలౌటైనా, బౌలర్ల మెరుపు దాడితో ఆస్ట్రేలియా జట్టును కేవలం 104 పరుగులకే పరిమితం చేసి 46 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని సాధించింది. రెండో రోజైన శనివారం ఆస్ట్రేలియా…

డిసెంబర్ 20: గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమైన ‘బచ్చల మల్లి’

అల్లరి నరేష్ ఇటీవల కథా నేపథ్యంతో ఉన్న సినిమాలనే ఎంచుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. విజయ్ కనకమేడల దర్శకత్వంలో చేసిన ‘నాంది’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న నరేష్, ఆ సినిమా కలెక్షన్ల పరంగా కూడా మంచి విజయాన్ని నమోదు చేశాడు. అదే దర్శకుడితో చేసిన ‘ఉగ్రం’ యావరేజ్‌గా నిలిచినా, నరేష్ కంటెంట్ సెలెక్షన్‌కి…

ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ : అసెంబ్లీ సాక్షిగా బాబు అబద్ధాలు అంటూ జగన్‌ తూటాలు

తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ తన హయాంలో చేపట్టిన విజయవంతమైన పథకాలను వివరించారు. అలాగే ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. వైఎస్సార్‌సీపీ హయాంలో ఆరోగ్యశ్రీలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామనీ, ఈ పథకం కింద చికిత్సల పరిమితిని రూ. 25 లక్షల…

నాగచైతన్య “తండేల్” సినిమా ఫస్ట్ సింగిల్: “బుజ్జి తల్లి” పాట విడుదల తేదీ ఖరారు

యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య నటిస్తున్న తాజా చిత్రం “తండేల్” ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ప్రేమ మరియు యాక్షన్ కలగలిసిన కథతో ప్రేక్షకులను ఆకట్టుకోబోతుంది. సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తోంది, మరియు ఈ సినిమా గీత ఆర్ట్స్ 2 బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మిస్తున్నారు. ఈ చిత్ర…

పుష్ప 2: విడుదలకు ముందే అరుదైన రికార్డులు!

తెలుగు ప్రేక్షకులే కాకుండా యావత్‌ ఇండియన్‌ సినిమా పరిశ్రమలో ఆసక్తిని రేపుతున్న సినిమా పుష్ప 2: ది రూల్. సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం డిసెంబర్‌ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. విడుదలకు ముందే పుష్ప 2 రికార్డులను తిరగరాస్తూ ఇండస్ట్రీలో సరికొత్త బెంచ్‌మార్క్‌లు సృష్టిస్తోంది. తాజాగా విడుదలైన ట్రైలర్‌లో పుష్ప చెప్పిన “పుష్ప…

‘అమరాన్’ కలెక్షన్ల ప్రభంజనం: వసూళ్లు చూసి షాక్ అవుతారు!

శివ కార్తికేయన్ హీరోగా, సాయి పల్లవి హీరోయిన్‌గా నటించిన తాజా చిత్రం అమరన్ దసరా కానుకగా విడుదలై సంచలనం సృష్టిస్తోంది. తమిళనాడుకు చెందిన ఇండియన్ ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితకథ ఆధారంగా రూపొందించిన ఈ చిత్రానికి రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వం వహించారు. కమల్ హాసన్‌ రాజ్ కమల్ ఫిల్మ్స్ మరియు సోనీ పిక్చర్స్‌…