పుష్ప 2 ప్రీమియర్ షో:టికెట్లు ఎందుకు అమ్ముడుపోవట్లేదు?
పుష్ప 2 చిత్రానికి ప్రేక్షకుల్లో ఉన్న భారీ అంచనాలు చూస్తుంటే, ఈ సినిమా టికెట్లు ముందస్తుగా హాట్ కేకుల్లా అమ్ముడవుతాయని అందరూ భావించారు. కానీ మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్స్ అత్యాశ కారణంగా ఈరోజు ప్రీమియర్ షో టికెట్లు ఇంకా చాలా చోట్ల అందుబాటులో ఉన్నాయి. సాధారణంగా, ప్రీమియర్ షో టికెట్లు విడుదలయ్యాక క్షణాల్లో విక్రయమవుతుంటాయి.…