వేణుస్వామికి తెలంగాణ హైకోర్టు భారీషాక్
ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామికి తెలంగాణ హైకోర్టు నుంచి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవల నాగ చైతన్య-శోభిత ఎంగేజ్‌మెంట్ తరువాత వారికి విడాకులు తప్పవని ఆయన చెప్పిన జ్యోతిష్యం పెద్ద వివాదంగా మారింది. ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆయనపై మహిళా కమిషన్‌కి ఫిర్యాదు చేయగా, ఈ కేసు హైకోర్టులోకి చేరింది. నాగ చైతన్య-శోభితలు ఇటీవల ఘనంగా…